'వీరభోగవసంతరాయలు ' లో సుధీర్ బాబు లుక్ విడుదల .!!
తారాగణం : నారారోహిత్, శ్రియా శరణ్ , సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు
దర్శకుడు : ఇంద్రసేన ఆర్
నిర్మాత : అప్పార బెల్లన
బ్యానర్ : బాబా క్రియేషన్స్
సంగీతం : మార్క్ కె రాబిన్
డీఓపీ : ఎస్ వెంకట్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీకాంత్ రమిశెట్టి
ఎడిటర్ : శశాంక్ మాలి
యాక్షన్ : రామ్ సుంకర
పబ్లిసిటీ డిజైన్ : అనిల్-భాను
వీరభోగవసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్ ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్-భాను రిలీజ్ చేసారు.. ఈ లుక్ లో సుధీర్ బాబు ఎంతో సీరియస్ మూడ్ లో స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.. ఇంద్రసేనా ఆర్ దర్శకత్వ౦ వహిస్తున్న ఈ సినిమాకి ' కల్ట్ ఈజ్ రైజింగ్ ' అనేది టాగ్ లైన్.. ఈ సినిమాలో నారా రోహిత్, శ్రియ శరణ్, శ్రీ విష్ణు లు ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వీరి ఫస్ట్ లుక్ లు ఇదివరకే రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది ..క్రైమ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు..
మరిన్ని కథనాలు

'నా కథలో నేను'...

దిక్సూచి మోషన్...

ప్రముఖ...

అమర్ అక్బర్...

జూన్ 1న మాస్ హీరో...
