గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా
రాజమౌళి తన తదుపరి సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నాడు. టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు . ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్‌లు బాక్సర్లుగా కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాశీఖన్నాను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నాడట . ఇటీవల తొలిప్రేమ సినిమాతో ఘనవిజయం అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు జక్కన్న సినిమాలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది . పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని కథనాలు
ఏ మంత్రం వేసావె...
ఎన్టీఆర్...
