శ్రీదేవి బయోపిక్ తీయను అంటున్న రామ్ గోపాల్ వర్మ
శ్రీదేవి అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు చాల ఇష్టం. ఆమెను దేవతగ భావిస్తాడు. శ్రీదేవి మరణం దేసవ్యప్తంగా ఉన్న నటినటులను అభిమానులను చాల కలిచి వేసింది . శ్రీదేవి చనిపోయాక రామ్ గోపాల్ వర్మ భాదతో ఆమెతో ఉన్న అనుబంధాన్ని ట్వీట్ లు చేసాడు. శ్రీదేవి ఫై బయోపిక్ తీస్తారు వర్మ అన్న వార్తలు ఈ మధ్య హల్చల్ చేసాయి . ఈ వార్త ఫై వర్మ స్ప౦దించారు.
‘శ్రీదేవి బయోపిక్ తీస్తున్నాన౦టూ కొన్ని మీడియా వర్గాలు రాస్తున్న కథనాలు అవాస్తవం. ఆ ప్రయత్నం అవివేకం. ఎందుకంటే శ్రీదేవిలా ఆ పాత్రను పోషించగల నటి ఒక్కరూ లేరు’ అని ట్వీట్ చేశారు.
మరిన్ని కథనాలు
తల్లి లేకుండ...
