సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు...
నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్య౦ రాజేష్ తదితరులు
ఎడిటింగ్ : ఉద్ధవ్ ఎస్.బి
ఆర్ట్ : మురళి ఎస్.వి.
దర్శకత్వ౦ : ప్రభాకర్ పి
నిర్మాత : ఎస్.శైలేంద్రబాబు
బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకం
మ్యూజిక్ : జేబి
లిరిక్స్ : పూర్ణచెర్రీ
కెమెరామెన్ : కార్తీక్ ఫలణి
ఎడిటర్ : ఉద్ధవ్ ఎస్.బి
సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు. మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ప్రభాకర్.పి. దర్శకత్వ౦లో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ అయ్యి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో , టీజర్ కి మంచి స్ప౦దన రాగా ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను ఈ నెల 30 న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుండగా ప్రభాకర్ దర్శకత్వ౦ వహిస్తున్న రెండవ చిత్రం కావడం తో సినిమాపై మంచి అంచనాలున్నాయి..
మరిన్ని కథనాలు
విక్టరీ...
దేశం లో దొంగలు...
