డైరెక్టర్ గా మంచు విష్ణు

డైరెక్టర్ గా మంచు విష్ణు

హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్న మంచు విష్ణు, దర్శకుడిగానూ తన టాలెంట్‌ చూపించడానికి  రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా తన తొలి ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసాడు . ఈ ప్రాజెక్ట్‌లో  మోహన్‌బాబు నటిస్తున్నారు. అయితే విష్ణు దర్శకత్వ౦ వహించింది సినిమాకు కాదు. ఓ ప్రభుత్వ ప్రకటన కోసం...నీటి వనరుల ఆవశ్యకత వాటిని  సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలిపే విధంగా ఈ ప్రకటనను తీసారు . ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ పనులు పూర్తి చేశారు. మరో వారంలో రోజుల్లో ఈ యాడ్ విడుదల కానుంది.