'తేజ్‌ ఐ లవ్‌ యు' సాంగ్‌ ప్రోమో

'తేజ్‌ ఐ లవ్‌ యు' సాంగ్‌ ప్రోమో
నటినటులు : సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ 
లిరిక్స్‌ : చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు
స్టంట్స్‌ : వెంకట్‌
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ : సతీశ్‌
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ : మోహన్‌
చీఫ్‌ కో డైరెక్టర్‌ : చలసాని రామారావు
ఎడిటర్‌ : ఎస్‌.ఆర్‌.శేఖర్‌
ఆర్ట్‌ : సాహి సురేశ్‌
సంగీతం : గోపీ సుందర్‌
సినిమాటోగ్రఫీ : అండ్రూ.ఐ
మాటలు : డార్లింగ్‌ స్వామి
సహ నిర్మాత : వల్లభ
నిర్మాత : కె.ఎస్‌.రామారావు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ : ఎ.కరుణాకరన్‌
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఇటీవల విడుదలై ఈ చిత్రం ఆడియోకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. గోపీసుందర్‌ ఈ చిత్రంలోని అన్ని పాటలకు సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ అందించారు. కాగా, జూన్‌ 21 సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రంలోని 'నచ్చుతున్నాదే..' సాంగ్‌ ప్రోమోను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.