టాక్సీవాల డేట్ మార్చాడు...

టాక్సీవాల డేట్ మార్చాడు...

ఇటీవల మహానటి సినిమాతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ యువ కథానాయకుడు టాక్సీవాలా సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.యూవీ క్రియేషన్స్‌, గీతాఆర్ట్స​ 2 బ్యానర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకుడు.నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోటంతో టాక్సీవాలా రిలీజ్‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో విజయ్‌ దేవరకొండ తన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు.