శ్రీయ పెళ్లి ఫోటోలు

శ్రియ దాదాపు రెండు ద‌శాబ్దాల‌పాటు హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించింది. తెలుగుతోపాటు త‌మిళ‌, హిందీ సినిమాల్లో న‌టించింది. ప్రముఖ నటి శ్రియ శరన్‌ రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యగా పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ నెల 12 న ముంబైలో అతికొద్ది సమక్షంలో వీరి వివాహం జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ జంట.. సన్నిహితులు, కుటుంబ సభ్యులులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి మనోజ్‌ బాజ్‌పేయి, షబానా అజ్మీలను మాత్రమే వివాహానికి ఆహ్వానించారు. ప్రస్తుతం శ్రియ‌, ఆండ్రీ కొచ్చీవ్‌ వివాహానికి సంబంధించిన ఫోటోల‌తో పాటు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 


మరిన్ని కథనాలు

నా నువ్వే మూవీ...
సావిత్రి బయోపిక్...
నా పెళ్లి గురించి...
రాహుల్ రవీంద్రన్...
Hero Nani Turns As Film Producer Latest Movie...
లైఫ్ టైమ్...