శర్వానంద్, సాయి పల్లవి విడుదల చేసిన 'పరిచయం' సెకండ్ సాంగ్!

శర్వానంద్, సాయి పల్లవి విడుదల చేసిన 'పరిచయం' సెకండ్ సాంగ్!
నటీనటులు : విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ తదితరులు
రచన దర్సకత్వ : లక్ష్మీకాంత్ చెన్నా 
నిర్మాత : రియాజ్ 
మ్యూజిక్ : శేఖర్ చంద్ర   
లిరిక్స్ : భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ
డైలాగ్స్ : సాగర్
సినిమాటోగ్రఫీ : నరేష్ రానా 
కోరియోగ్రఫీ : విజయ్ ప్రకాష్, హరికిరణ్
ఫైట్స్ : రామకృష్ణ
చీఫ్ కో డైరెక్టర్ : సత్యం కల్వకోలు
ఆర్ట్ : రాజకుమార్ గిబ్సన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి 
పి ఆర్ ఓ :వంశీ శేఖర్
ఆర్ట్ : రాజకుమార్ గిబ్సన్
అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రియాజ్ నిర్మాతగా  లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వలో రూపొందిన చిత్రం “పరిచయం”. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని రెండోపాట 'రావాఇలా' ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి విడుదల చేసారు. 
విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా జూలై 20న విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన 'ఏమైందో మనసా' పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లబించింది. ఈ చిత్ర నైజాం రైట్స్ ను ఏషియన్ సంస్థ సొంతం చేసుకుంది.