రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వ౦లో రూపొందుతోన్న చిత్రం RX 100

రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వ౦లో రూపొందుతోన్న చిత్రం  RX 100

నటీనటులు : కార్తికేయ, పాయల్ రాజపుట్, రావు రమేష్, రాంకీ ( సింధూర పువ్వు ఫేమ్ ), సత్య, గిరిధర్, లక్ష్మణ్

మ్యూజిక్ : చేతన్ భరద్వాజ్ 

లిరిక్స్ : శ్రీమణి , చైతన్య ప్రసాద్,సిరాశ్రీ

కొరియోగ్రఫీ :స్వర్ణ, అజయ్,సురేష్ వర్మ

స్టంట్స్ : రియల్ సతీష్  

ఆర్ట్ డైరెక్టర్ : రఘు కులకర్ణి

ఎడిటర్ : ప్రవీణ్. కే .ఎల్ ( కబాలి ఫేమ్ )

సినిమాటోగ్రఫీ : రామ్ 

పబ్లిసిటీ డిజైనర్ : ఈశ్వర్ అందే

ఎగ్జిక్యూటివ్ : సూర్య నారాయణ

నిర్మాత : అశోక్ రెడ్డి గుమ్మకొండ 

రచన-దర్శకత్వ౦ : అజయ్ భూపతి

కార్తికేయ, పాయల్ రాజపుట్  ఇందులో హీరోహీరోయిన్లు.  KCW  బ్యానర్ పై  అశోక్ రెడ్డి గుమ్మకొండ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రీలుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రావురమేష్, సింధూర పువ్వు రాంకీ ఇందులో కీలక  పాత్రలు పోషిస్తున్నారు. హైలీ ఎమోషనల్ రియలిస్టిక్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక బృందం పని చేస్తోంది . నేషనల్ అవార్డు విన్నర్ ప్రవీణ్. కే.ఎల్ ( 'కబాలి' ఫేమ్ ) ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్నారు.  తెలుగులో ఆయనకు యిదే తొలి చిత్రం కావడం విశేషం . వేసవిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.