#RRR... సినిమా

#RRR... సినిమా

రామ్ చరణ్.. ఎన్టీఆర్ లతో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వలో #RRR రూపొందనుందంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. #RRR కథాకథనలాపై ముందు నుంచి చాలానే మాటలు వినిపించాయి.

చిత్రాన్ని నిర్మిస్తున్న డి.వి.వి. ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఒక చిన్న క్లిప్‌ని విడుదల చేసింది. #RRR అంటూ మూడు ఆర్‌లకు ఉన్న పేర్లను రివీల్ చేస్తూ ఈ క్లిప్ ఉంది. ‘ఆర్- రాజమౌళి, ఆర్- రామ్ చరణ్, ఆర్- రామారావు...’ ఈ కాంబినేషన్‌ కోసం వెయిట్ చేస్తున్న వారందరి కోసం అంటూ విడుదల చేసిన ఈ క్లిప్‌తో అనుమానాలకు తెరదించేశారు.