పూర్ణ కూతురిగా జయప్రద..

పూర్ణ కూతురిగా జయప్రద..
నటినటులు : రామ్, ఇంద్ర,జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినీడు, సత్య ప్రకాష్, ముక్తార్ ఖాన్, అవినాష్,కె.జగదీష్, లక్ష్మణ్
సినిమాటొగ్రఫీ : ఎలు మహంతి
సంగీతం : సాయి కార్తీక్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి  
పి.ఆర్‌.ఓ : సాయి సతీష్  
నిర్మాణం : ఎస్ టీమ్ పిక్చర్స్
సమర్పణ : ఎం.వి.కె.రెడ్డి
నిర్మాత : ఎమ్.ఎల్. లక్ష్మీ
దర్శకుడు : సూర్య ఎమ్.ఎస్.ఎన్
ఓ సినిమాకు కంటెంట్ ఎంత ముఖ్యమో , చూసె ప్రేక్షకుల కు సినిమాటిక్ ఎక్స్ పీరియస్ కూడా అంతే ముఖ్య.. హాలీవుడ్ అవెంజర్స్ నుంచి టాలీవుడ్ బాహుబలి వరకు వచ్చిన భారీ చిత్రాలన్ని ఆడియెన్స్ కు ఆ అనుభవాన్ని అందించాయి. అప్పుడదే కొవలో సువర్ణసుందరి తెరకెక్కింది‌. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది అన్న ట్యాగ్ లైన్ తో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కుతోన్న సువర్ణ సుందరి కంటెంట్ అండ్ క్యారెక్టరైజేషన్స్ విషయంలోనూ ఓ థ్రిల్లింగ్ మూవీగా  దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ రూపొందిస్తున్నారు. హిస్టారికల్  అడ్వెంచర్ గా వస్తొన్న ఈ చిత్రంలో పూర్ణ కూతురుగా జయప్రద నటిస్తుండటం మరో విశేషం.ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనటానికి ఓ హింట్ ఇచ్చినట్లయింది. దర్శకుడు సూర్య టేకింగ్ తో పాటు, విజువల్ గ్రాఫిక్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కల్గిస్తాయి. ఇక అన్నీ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న  సువర్ణ సుందరి సెప్టెంబర్ లో  ప్రేక్షకుల ముందుకు రానుంది.