'పేపర్ బాయ్' టీజర్ కి అద్భుతమైన స్ప౦దన..!!

నటీనటులు : సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా
కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది
డైరెక్షన్ : వి. జయశంకర్
నిర్మాతలు సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ
సంగీతం : భీమ్స్
ఎడిటర్ : తమ్మిరాజు
సినిమాటోగ్రఫి : సుందర్ రాజన్
ఆర్ట్ : రాజీవ్
స్క్రిప్ట్ కో ఆడినేటర్ : సుధాకర్ పావులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మురళి మామిళ్ల
సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ 2.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో యు ట్యూబ్ లో రికార్డు  సృష్టించగా  ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాబట్టుకుంది.. ఈ సందర్భగా చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో సినిమాకి సంబంధించిన థియరిటికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు..అలాగే సినిమాలోని మొదటి పాటను జులై 28 న సాయంత్రం 3 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు.. పేపర్ బాయ్ గా పనిచేస్తూ ఓ అమ్మాయిని లవ్ చేసే  ఇంజనీరింగ్ చదివే కుర్రాడి చుట్టూ తిరిగే ఈ  సినిమాకి జయ శంకర్ దర్శకత్వ వహించగా బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సంగీతం, సౌందర్య రాజన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు.. 


మరిన్ని కథనాలు

ఏషియన్ సినిమాస్...
‘శంభో శంకర’ మూవీ...
శరవేగంగా పోస్ట్...
హ్యాపీగా ఉంది -...
‘రంగస్థలం’పై నారా...
Hero Nani Turns As Film Producer Latest Movie...