సెప్టెంబ‌ర్ 7న పేప‌ర్ బాయ్ విడుద‌ల‌

నటీనటులు : సంతోష్ శోభన్, ప్రియా శ్రీ, తన్య హోప్, పోసాని కృష్ణమురళి, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ రెడ్డి, అన్నపూర్ణమ్మ, అభిషేక్ మహర్షి, మహేష్ విట్టా
కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ : సంపత్ నంది
డైరెక్షన్ : వి. జయశంకర్
నిర్మాతలు సంపత్ నంది,రాములు, వెంకట్, నరసింహ
సంగీతం : భీమ్స్
ఎడిటర్ : తమ్మిరాజు
సినిమాటోగ్రఫి : సుందర్ రాజన్
ఆర్ట్ : రాజీవ్
స్క్రిప్ట్ కో ఆడినేటర్ : సుధాకర్ పావులూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మురళి మామిళ్ల

సంతోష్ శోభ‌న్ హీరోగా జ‌య‌శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న సినిమా పేప‌ర్ బాయ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. రియాసుమ‌న్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ అందించడం విశేషం. అలాగే ఆయ‌నే నిర్మిస్తున్నాడు కూడా. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌లు.. టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పద‌న వ‌చ్చింది. టీజ‌ర్ కు 2.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. ఓ ఇంజ‌నీరింగ్ విధ్యార్థి ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత ఏం జ‌రిగింది అనేది ఈ చిత్ర క‌థ‌. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. 

మరిన్ని కథనాలు

2018 Sankranthi Hit Movie
2018 Sankranthi Hit Movie
ఈ సినిమాలకి ఏమైంది...
ఈ సినిమాలకి...
నెల టికెట్ స్టొరీ రివీల్ చేసిన రవితేజ
నెల టికెట్ స్టొరీ...
నేడే కాశి ప్రీ రిలీజ్ ఈవెంట్
నేడే కాశి ప్రీ...
గ్రాఫిక్స్ హైలెట్ గా అరుంధతి అమావాస్య
గ్రాఫిక్స్ హైలెట్...
అమ్మ బొమ్మాలే యూ ట్యూబ్ బనానా ఏడ్చేసిందే...
అమ్మ బొమ్మాలే యూ...