ఆగ‌స్ట్ 24న జ‌గ‌ప‌తిబాబు, నారా రోహిత్ ఆట‌గాళ్లు..

న‌టీన‌టులునారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు, బ్ర‌హ్మానందం, ద‌ర్ష‌న బానిక్ త‌దిత‌రులు
ద‌ర్శ‌కుడు : ప‌రుచూరి ముర‌ళి
నిర్మాత‌లు : వాసిరెడ్డి ర‌వీంద్ర‌నాథ్, వాసిరెడ్డి శివాజీ ప్ర‌సాద్, రాము మ‌క్కెన‌, వ‌డ్ల‌పూడి జితేంద్ర‌
బ్యాన‌ర్ : ఫ‌్రెండ్స్ అండ్ క్రియేష‌న్స్
సంగీతం : సాయికార్తిక్
పిఆర్ఓ : వ‌ంశీ శేఖ‌ర్
సినిమాటోగ్ర‌ఫీ : విజ‌య్ సి కుమార్ 
విడుద‌ల తేదీ : ఆగ‌స్ట్ 24, 2018
నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబు హీరోలుగా తెర‌కెక్కుతోన్న సినిమా ఆట‌గాళ్లు. ఈ చిత్రం ఆగ‌స్ట్ 24న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప‌రుచూరి ముర‌ళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ద‌ర్ష‌న బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీకి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది చిత్ర‌యూనిట్. 
ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు ప‌రుచూరి ముర‌ళి. అందుకే ట్యాగ్ లైన్ కూడా గేమ్ ఆఫ్ లైఫ్ అని పెట్టారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్.. ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పదన వ‌చ్చింది. నారా రోహిత్, జ‌గ‌ప‌తిబాబుపై వ‌చ్చే ప్ర‌తీ స‌న్నివేశం కూడా సినిమాలో హైలైట్ గా నిల‌వ‌నుంది. సాయికార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విజ‌య్ సి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ ఆట‌గాళ్లు చిత్రానికి మ‌రో మేజ‌ర్ హైలైట్. 


మరిన్ని కథనాలు

"W/O రామ్‌" మూవీ రివ్యూ
"W/O రామ్‌" మూవీ...
విడుదలకు సిద్ధమైన అడవిశేష్ "గూడాచారి"
విడుదలకు సిద్ధమైన...
జంబ లకిడి పంబ మూవీ సాంగ్ లాంచ్ చేసిన గోపి సుందర్
జంబ లకిడి పంబ మూవీ...
200 మిలియ‌న్ వ్యూస్‌ తో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ స‌రైనోడు ఇండియా రికార్డ్
200 మిలియ‌న్ వ్యూస్‌...
బాబాయ్ స్పీచ్ స్ఫూర్తినిచ్చేలా ఉంది అంటున్న రామ్ చరణ్
బాబాయ్ స్పీచ్...
సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ త్రిభాషా చిత్రం `అర‌ణ్య‌`
సెకండ్ షెడ్యూల్...