కొరటాల శివ డైరెక్షన్ లో నాని ?

కొరటాల శివ డైరెక్షన్ లో నాని ?

ప్రస్తుతం కొరటాల శివ భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు .తరువాత ఎన్టీఆర్ తో సినిమా  చేయాల్సి ఉండగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ,రాజమౌళి సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఎన్టీఆర్ కి ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యే సరికి ఏడాదిన్నర కావచ్చు.వరుసగా విజయాలు అందుకుంటున్న నెచురల్ స్టార్ నాని ఈ మధ్య నిర్మాత గ కూడా ఆకట్టుకున్నాడు. నాని ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం లో నటిస్తున్నాడు. తరువాత శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ తో తరువాత సినిమా అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయ్ . మరి ఇది నిజామా కాదా అని తెలియాలి .