నాగార్జున నాని మల్టీస్టార్రర్ మూవీ

నాగార్జున నాని మల్టీస్టార్రర్ మూవీ

అక్కినేని నాగార్జున, నాని ఆదిత్య దర్శకత్వ౦ లో  ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే . ఈ చిత్రం ఈ రోజు నుండి మొదలుయ్యింది  సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ పాటలు రికార్డింగ్ మొదలుపెట్టారు. మార్చి నుండి సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.

ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను నిర్మాత అశ్వినీదత్ తన వైజయంతి మూవీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మల్టీస్టార్రర్ మూవీ అందులోను నాగార్జున నాని సినిమా అనగానే అందరిలో ఆసక్తి పెరిగింది . అయితే ఈ సినిమా లో ఇంకా హీరోయిన్స్ ఫిక్స్  అవ్వ లేదు .