fingoshop
fingoshop

ఐఫోన్లు కానుకగ ఇచ్చిన మహేష్ బాబు

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వ వహిస్తున్నారు. కైరా అద్వాని కథానాయిక. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. భరత్‌ అనే నేను చిత్రం కోసం పని చేసిన టెక్నీషియన్లకు ఐ ఫోన్‌ ఎక్స్‌ను కానుకగా ఇచ్చాడు. నమ్రతా అండ్‌ మహేష్‌ పేరిట ఆ గిఫ్ట్‌లను అందజేశారు. ఇక వాటిని అందుకున్న కొరటాల బృంద సభ్యులు.. తమ శ్రమకు ప్రత్యేక బహుమతులంటూ సంతోషంగా ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. 


 

మరిన్ని కథనాలు

SPYDER Movie Release Promo | Telugu | Mahesh Babu...
Mahesh Babu as Passenger in Abhibus.com
హీరో అంటే నా...
ఇచ్చిన మాట...
Book Released on Super Star Krishna: Devudulanti...
PVP cinema lodges complaint against Superstar’s...
fingoshop