బెల్లంకొండ శ్రీనివాస్ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్

బెల్లంకొండ శ్రీనివాస్ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్
నటినటులు : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య 
కళ : ఏ.ఎస్.ప్రకాష్
కూర్పు : కోటగిరి వెంకటేశ్వర్రావు
సినిమాటోగ్రఫీ : ఆర్ధర్ ఎ.విల్సన్
మాటలు : సాయిమాధవ్ బుర్రా
యాక్షన్ : పీటర్ హైన్స్
సంగీతం : హర్షవర్ధన్
నిర్మాణం : అభిషేక్ పిక్చర్స్
నిర్మాత : అభిషేక్ నామా
రచన-దర్శకత్వ : శ్రీవాస్
యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్ర టైటిల్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ 9 కోట్ల 50 లక్షలకు అమ్ముడు అయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించబడుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితీష్ ముఖేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఒక ప్రత్యేక సెట్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ మధ్య కొన్ని కీలక సీన్స్ చిత్రీకరుస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కె నాయడు సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు.

హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో సత్య రాజేష్, కళ్యాణి నటరాజన్, అపూర్వ ఈ సినిమా లో మరో ఇంపార్టెంట్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చాగంటి శాంతయ్య కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డు రచయితగా పని చెయ్యడం విశేషం.