fingoshop
fingoshop

ఏప్రిల్ 6న నందు “ఇంతలో ఎన్నెన్ని వింతలో “విడుదల

నటినటులు - నల్లవేణుదువ్వాసి మోహన్నరసింహాకృష్ణ తేజత్రిశూల్గగన్ విహారిరమేష్భార్గవ్కిషోర్ దాస్సత్తన్నదుర్గారావుమీనా వాసుదేవ్కౌశిక్పద్మ జయంతిసోనక్షీ వర్మ 

సహ నిర్మాత - డి.శ్రీనివాస్ ఓంకార్ 

కెమెరామెన్ - ఎస్ మురళీ మోహన్ రెడ్డి

ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్ 

ఆర్ట్ - జిల్ల మోహన్

స్టంట్స్ - మర్సాల్ రమణ 

కొరియోగ్రఫీ - విఘ్నేశ్వర్

సాహిత్య - సురేష్  ఉపాధ్యాయ 

పి.ఆర్.ఓ. - రాంబాబు కడలి

కో డైరక్టర్ - రామ్ ప్రసాద్ గొల్లపల్లి

రచనా సహకారం - శివ యుద్ధనపూడి

నందు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇంతలో ఎన్నెన్ని వింతలో”.హరిహర చలన చిత్ర సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఇప్పిలి రామమోహనరావు నిర్మాతలు. వరప్రసాద్ వరికూటి దర్శకత్వ వహిస్తున్నారు.

నందు హీరోగా సౌమ్య వేణుగోపాల్ నాయికగా పూజ రామచంద్రన్ కీలక పాత్రలలో వస్తున్న ఈ చిత్రం విడుదల సందర్బగా నిర్మాత ఇప్పిలి రామమోహన రావు మాట్లాడుతూ...

యాజమాన్య సంగీతం లో  ఇటీవలే విడుదలైన మా ఆడియో లో సురేష్ ఉపాధ్యాయ రాసిన ఎన్నో రంగుల్లో ముంచేస్తుందే ఈ సమయం.... అనే పాటకు యు ట్యూబ్ లో 1.5 మిలియన్  పైగా వీక్షకులను ఆకట్టుకుంది, మా చిన్న చిత్రానికి ఇంత స్పదన రావడం ఆనందంగా ఉందని తెలియపరుస్తూ, మా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న గ్రాండ్ గా విడుదల చేస్తున్నామని తెలియపరిచారు.

 


 

 

మరిన్ని కథనాలు

పెళ్లి తరువాత కూడా...
Pelli Choopulu Telugu Movie Spitfire Friends Full Song: Nandu,Ritu Varma,Vijay Deverakonda
Pelli Choopulu Telugu Movie Spitfire Friends Full...
ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు కోడిరామ‌కృష్ణ లాంచ్ చేసిన `అంగుళీక‌` టీజ‌ర్‌!!
ప్ర‌ముఖ...
‘సాహో’లో బాలీవుడ్...
షూటింగ్...
న‌టీనటులెవ‌రైనా ఈ...