"చి||ల||సౌ|| " సినిమా విడుదలకు సిద్దం అయింది...

నటీనటులు : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, జయ ప్రకాష్, సంజయ్ స్వరూప్, రోహిణి, అను హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్.
డైరెక్టర్ : రాహుల్ రవీంద్రన్
బ్యానర్ : సిరుని సినీ కార్పొరేషన్
నిర్మాత : జస్వత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : హరీష్ కోయాలగుండ్ల
మ్యూజిక్ : ప్రశాంత్ ఆర్ విహారి
కెమెరామెన్ : ఎం.సుకుమార్
ఎడిటర్ : చోటా కె ప్రసాద్
ఆర్ట్ : వినోద్ వర్మ
చీఫ్ కో డైరెక్టర్ : డి.సాయి కృష్ణ
ప్రొడక్షన్ కంట్రోలర్ : రవికుమార్ యండమూర
సుశాంత్ నటించిన 'చి ల సౌ' సినిమా జులై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారారు. రుహాని శర్మ హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.
చి||ల||సౌ||  సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ తో అనుబంధం ఏర్పరుచుకుంది. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యనుంది.
ఇటీవల విడుదలైన చి||ల||సౌ||  చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రశాంత్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

మరిన్ని కథనాలు

యోగా ప్రమోటర్ గా...
గీత మాధురి సునైన...
ఏప్రిల్ 27న విడుదల...
నా మొదటి సినిమా నాగేశ్వర్ రావు గారితో - మోహన్ లాల్
నా మొదటి సినిమా...
బిగ్ బాస్ లో వార్