పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన చల్ మోహన్ రంగ ఫస్ట్ లుక్

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేసిన చల్ మోహన్ రంగ  ఫస్ట్ లుక్

నటినటులు: డా.కె.వి.నరేష్, లిజి,రోహిణి హట్టంగడి, రావురమేష్,సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రాశ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీ నాయర్, ఆశు రెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోయ్, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన్.

సంగీతం : థమన్.ఎస్.ఎస్.,

కెమెరా : ఎం.నటరాజ సుబ్రమణియన్, ,

కూర్పు : ఎస్.ఆర్.శేఖర్,

నృత్యాలు : శేఖర్.వి.జె,

పోరాటాలు : స్టంట్ సిల్వ, రవివర్మ; 

సమర్పణ : శ్రీమతి నిఖిత రెడ్డి

నిర్మాత : ఎం.సుధాకర్ రెడ్డి

స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వ౦ : కృష్ణ చైతన్య 

'నితిన్, మేఘా ఆకాష్' జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం. మాటల మాంత్రికుడు ,దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా,శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత ఎన్. సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వం లో నిర్మిస్తున్నారు. ఇది నితిన్ కు 25 వ చిత్రం కావటం విశేషం.