‘భరత్ అనే నేను’ సెన్సార్ రిపోర్ట్

‘భరత్ అనే నేను’ సెన్సార్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 20న విడుదల కాబోతోంది.  ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ నెపథ్యలో సెన్సార్ బోర్డు చిత్రానికి ఎలాంటి అభ్యతరాలు చెప్పకుండా జీరో కట్స్ తో U/A సర్టిఫికేట్ ను జారీ చేసింది. దీంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.