శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న "బంగారి బాలరాజు"

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న "బంగారి బాలరాజు"
కెమెరా : చక్రవర్తి
ఆర్ట్ డైరెక్టర్ : కృష్ణమాయ
ఎడిటింగ్ : నందమూరి హరి
సంగీతం : చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు
పాటలు : చిలకరెక్క గణేష్
ఫైట్స్ : రామ్ సుంకర
పి.అర్.ఓ : కడలి రాంబాబు 
నిర్మాతలుకె.యండి. రఫీ,రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి 
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వ : కోటేంద్ర దుద్యాల
నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు" ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని మే 2వ వారం లో ఆడియో ని జూన్ మొదటివారంలో మూవీ విడుదలకు  సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బ౦గా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ మా "బంగారి బాలరాజు" షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తి చేసుకొని సెన్సార్ కి కాపీ రెడీ చేస్తున్నాము . ఈ చిత్రం యద్దార్ద ప్రేమ కథ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము మా చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాము మేము అనుకున్న కథ ని బాగా తీసాము  చిన్నికృష్ణ – చిట్టిబాబు ఇచ్చిన మ్యూజిక్ కూడా చిత్రానికి చాలా ఉపయోగ పడుతుంది అని దర్శక నిర్మాతలు తెలియజేసారు