ఆమల పాల నిజామ్ గ దైర్యం చేసింది

కుమార్తె కనిపించలేదని పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు చేయడంతో  సినిమా టీజర్ ప్రారంభం అవుతుంది. పొద్దున వరకు చూడవచ్చు కదా అని ఆ పోలీసులు అంటుంటే, రాత్రి నాతో ఫోన్ లో మాట్లాడి నపుడు తాగి వుంది అని ఆ తల్లి అంటుంది. పోలీసులు ఇంక వెతకడం మొదలు పెడతారు. ఓ ఆఫీస్ బిల్డింగ్ వైపు పోలీసులు, అక్కడ వున్నా జనాలు అనుమానంగా, ఆసక్తి గ చూస్తూవుంటారు. ఆ ఆఫీస్ లో నగ్నం గ వున్నా  అమల పాల్  ఉల్లికి పడి లేచి, భయంగా చూస్తూవుంటుంది. ఇలా ఒక్కో సన్నివేశాన్ని టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు.  ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తుంది.   ‘మీ ప్రేమ, అభిమానంతో మరో ప్రయాణం మొదలు పెట్టాను. మీ అందరి ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాకు కావాలి. త్వరలో ఆమెవిడుదల కాబోతోందిఅని అమలాపాల్‌ పేర్కొన్నారు. రత్నకుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీ స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ టీజర్‌ను చూసిన సినీ ప్రముఖులు అమలపాల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయడానికి నిజంగా ధైర్యం కావాలని ప్రశంసిస్తున్నారు.